చినుకు : - కోరాడ నరసింహా రావు. జూన్ 11, 2026 • T. VEDANTA SURY ఆ చినుకు పలకరిస్తే.... ఈహృదయం పులకరిస్తుంది...! నేల తల్లి పరవశిస్తుంది దాహార్తి తీరి... ప్రపంచం కడుపు నిండి శా0తి స్తుంది.... !! ఆనందము వెల్లి విరుస్తుంది....!! ఆహా....! చినుకా.... నీలో ఎంత శక్తి ఉన్నది నమో న్నమః నమో న్నమః నమో న్నమః...! ******** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి