మెదడులో స్పృహ ఎలా ఏర్పడింది.!?
మెదడు చేసే పని కోసం -మెదడు స్పందించడం మరియు ప్రతిస్పందించడం వలన కాన్షియస్నెస్ అంటే స్పృహ ఏర్పడింది.
అంతేకాదు మెదడుకు ఉన్న ఇంటలిజెన్సీ వల్ల కూడా స్పృహ ఏర్పడుతుంది. అంటే మెదడు ఇంటలిజెన్సీకి స్పందించడం మరియు ప్రతిస్పందించడం వలన మెదడుకు మరింత విస్తృత స్పృహ ఏర్పడింది అంటే మెదడుకు కాన్షియస్నెస్ వచ్చింది అని అర్థం.
అయితే ఇమేజినేషన్ ఎలా ఏర్పడింది.!?
నిజానికి కల్పనా శక్తికి కారణం మెదడు ఇంటలిజెన్సీ మాత్రమే. అంటే మెదడు ఇంటలిజెన్సీ కి స్పందించడం మరియు ప్రతిస్పందించడం వలన మెదడుకు కల్పనా శక్తి ఏర్పడుతుంది.
అయితే కల్పనా శక్తి ఎలా నశిస్తుంది.!?
ఇంటెలిజెన్సీకి మరియు మెదడు పనికి మెదడు స్పందించడం మరియు ప్రతిస్పందించడం ఆగిపోవడం వలన కల్పనా శక్తి అంటే ఇమేజినేషన్ ఆగిపోతుంది లేదా నశిస్తుంది.
===================================================
Dedicated to Prof Mohan Singh wife srmt Thakur Kesari.
డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శ్రీ శ్రీ కళావేదిక గౌరవాధ్యక్షుడు.
Dedicated to Prof Mohan Singh wife srmt Thakur Kesari.
డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శ్రీ శ్రీ కళావేదిక గౌరవాధ్యక్షుడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి