తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ హైదరాబాద్ వారు రవీంద్ర భారతిలో పద్య గాన కవిసమ్మేళనం నిర్వహించారు . ఇందులో సిద్దిపేట జిల్లా నుండి మచ్చ అనురాధ , వరుకోలు లక్ష్మయ్య పద్యకవులకు ఆహ్వానం అందడం జరిగింది. వారు కవిసమ్మేళనంలో తమ స్యీయపద్యాలను గానం చేరడంజరిగింది. నిత్యానందరావు సురవరంప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైసై చాన్స్ లర్, బాలాచారి సాహిత్య అకాడమీ కార్యదర్శి, నలవోలు నరసింహారెడ్డి, దైవజ్ఞశర్మ, బడేసాబ్ చేతులమీదుగా సత్కారం స్వీకరించడం జరిగింది.సిద్దిపేట జిల్లా కవులు వీరిని అభినందించారు.
మచ్చ అనురాధకు సత్కారం
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి