మేఘసందేశం: - - ప్రవల్లిక భాస్కర్ . జి. Software engineer | Accenture , ఉప్పల్ జూన్ 19, 2026 • T. VEDANTA SURY ప్రశాంతమయిన గగనాన్ని చూడుఅది నీ వినయానికి నిదర్శనం.మెరుస్తున్న ఆ మేఘాన్ని చూడుసాధించాలన్న పట్టుదలకి పునాది.భయంకర శబ్దాల వినికిడి ఉరుమును చూడుపట్టుదలకి మేధస్సు కలిపి చేస్తున్న యుద్ధం.చిరుచిరు వానజల్లుల సవ్వడులు చూడునీ కష్టానికి వచ్చిన ప్రతిఫల ఆనందోత్సాహ తాండవం.++++++++++++++++++++++++++++++++++ కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి