నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న నూట మూడవ (103 )పుస్తకం "సిరిమల్లె చెట్టు" పుస్తకావిష్కరణ సమతా హైస్కూల్, హన్మకొండ,తెలంగాణలో ఘనంగా జరిగింది. అరసం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో, మహా కవి దశరథి 101వ జయంతి సందర్బంగా శ్రీ మారేడుకొండ బ్రహ్మచారి,ముఖ్య అతిథి డా. పల్లేరు వీరాస్వామి, విశిష్ట అతిథి కరుణా సాగర్ రావు,విశ్రాంత జిల్లా విద్యాధికారి రమేశ్వర్ రాజు గారల చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఈ సంస్థ బాలసాహిత్యంలో వీరి విశేష కృషికి గాను తగురీతిగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో వి. మల్లేష్, బూర భిక్ష పతి, గుండు కోటేశ్వరరావు...పాల్గొన్నారు. శతాధిక గ్రంథకర్త, కృతికర్త గద్వాల సోమన్న ను తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులందరూ అభినందించారు.
సోమన్న "సిరిమల్లె చెట్టు" నూట మూడవ (103)పుస్తకావిష్కరణ
• T. VEDANTA SURY
నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న నూట మూడవ (103 )పుస్తకం "సిరిమల్లె చెట్టు" పుస్తకావిష్కరణ సమతా హైస్కూల్, హన్మకొండ,తెలంగాణలో ఘనంగా జరిగింది. అరసం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో, మహా కవి దశరథి 101వ జయంతి సందర్బంగా శ్రీ మారేడుకొండ బ్రహ్మచారి,ముఖ్య అతిథి డా. పల్లేరు వీరాస్వామి, విశిష్ట అతిథి కరుణా సాగర్ రావు,విశ్రాంత జిల్లా విద్యాధికారి రమేశ్వర్ రాజు గారల చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఈ సంస్థ బాలసాహిత్యంలో వీరి విశేష కృషికి గాను తగురీతిగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో వి. మల్లేష్, బూర భిక్ష పతి, గుండు కోటేశ్వరరావు...పాల్గొన్నారు. శతాధిక గ్రంథకర్త, కృతికర్త గద్వాల సోమన్న ను తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులందరూ అభినందించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి