ఉప్పుసత్యాగ్రహంలో కాళీమాత తుప్పు ఎగరగొట్టిన
తప్పు ఎత్తి చూపే శక్తియుక్తులు
ఆమెకే చెల్లు
అమ్మ ఆంధ్ర మహిళాసభ కి
కొమ్మ లందరికీ ఆధారం
రెమ్మ రెమ్మలో చైతన్యం ధీర వీర వనిత ఆదర్శం
ఆంధ్ర మహిళాసభ కి పునాది
అనాదిగా ఆడదానికి జరుగుతున్న అన్యాయాల్ని
పెకలించిన తెలుగుబిడ్డ
కలల్ని సాకారంచేసుకున్న
ఆమె ఆలోచనలు అద్భుతం
యువతకు దిశానిర్దేశం
నవత నవ్యతలో ఆమెదే పైచేయి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి