సాధారణంగా ప్రతి ఒక్కరికి పుట్టిన రోజు సంవత్సరంలో ఒక రోజు మాత్రమే ఉంటుంది.ఆ రోజు ఘనంగా పుట్టిన రోజు జరుపుకుంటారు.
కాని సంవత్సరంలో రెండు సార్లు పుట్టిన రోజు చేసుకునే అదృష్టమైన గణిత గుర్తు π (పై)
ఎలాగంటే π=22/7,ఈరోజు జూలై 22వ తేది.
కావున జూలై 22వ తేదిన మొదటి పుట్టిన రోజు π గుర్తు జరుపుకుంటుంది.
రెండవ పుట్టిన రోజు మార్చి 14 వ తేది.
π=22/7=3.14 కావున మార్చి 14వ తేదీన రెండవ పుట్టినరోజు జరుపుకుంటుంది.
ఈరోజు పై (π) దినోత్సవాలు సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూన్నాను
π విలువను మొత్తంను పరిశీలిస్తే
π=22/7=3.1415926....
అలా విలువలు ఆవర్తనం అవుతూ ఉంటాయి.ఈ విలువను సులభంగా గుర్తు పెట్టుకొనుటకు ఒక ఇంగ్లీష్ వాక్యం గుర్తు పెట్టుకోవాలి.
May I have large container of coffee.
*ఈ వాక్యంలోని పదాలలోని అక్షరముల సంఖ్య π విలువను సూచిస్తుంది.May (3),I(1),Have(4),A(1),Large(5), Container(9),Of(2),Coffee(6).
π విలువ గురించి ముఖ్య వివరాలు:
ఒక వృత్తం యొక్క చుట్టుకొలతకు మరియు దాని వ్యాసానికి మధ్య ఉన్న నిష్పతిని తెలియజేస్తుంది.
π= చుట్టుకొలత/ వ్యాసం
π= 22/7=3.14159...ఇది అంతంలేని ఆవర్తనం కానీ సంఖ్య.
వృత్త వైశాల్యం πr², వృత్త చుట్టుకొలత 2πr వంటి జ్యామితీయ సూత్రాలలో దీనిని ఉపయోగిస్తారు.
π గుర్తు గురించి మెదడు కు పదును ప్రశ్న
మూడు శుద్ధ ముక్కలు తీసుకొని వాటిని ఉపయోగించి మీకు ఇష్టమైన గణిత ఆకారం తయారు చేస్తే,దాని విలువ 3 కంటే ఎక్కువ,4 కంటే తక్కువ ఉండాలి.అయితే ఆ గణిత ఆకారపు గుర్తు ఏమిటి?*
జవాబు: π ( ఈ గుర్తులో మూడు శుద్ధ ముక్కలు వచ్చాయి).
π= 22/7 = 3.1415...
(3 < 22/7 > 4)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి