గెలుపుకై కష్టాలుఓర్చుకుని నిలవాలివచ్చినా నష్టాలుతట్టుకుని ఎదగాలివీలైతే ఇష్టాలుమార్చుకుని బ్రతకాలిశ్రేష్టమైన భావాలునలుగురికి పంచాలిప్రకృతిలోని అందాలుపదిలంగా ఉంచాలిమానవ సంబంధాలుకాపాడుకోవాలివిలువైన వృక్షాలునిలబెట్టును ప్రాణాలునరికివేత సరికాదుఅవిలేక భవితలేదు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి