అతి కోపం ప్రమాదముహరించును ఆనందమునియంత్రణ లేకపోతేపాడుచేయు ఆరోగ్యముఅందరితో శత్రుత్వముకాదు కాదు క్షేమకరముదెబ్బదీయు బంధాలుబాధ పడును కుటుంబాలుఉంటేనే సర్దుబాటుఅన్నిటికి అనుకూలములేకపోతే మాత్రముఅభివృద్ధికి ఆటంకముమనసే కేంద్ర బిందువుఅదుపు చేస్తే లాభముక్షేమం కోరితే బంధువులేకుంటేనే నష్టము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి