సూర్యుడు ఆశ్చర్యం
సూర్యుడు మళ్ళీ మళ్ళీ ఉదయించడం
సూర్యుడు మళ్ళీ మళ్ళీ అస్తమించడం
ఆశ్చర్యం..!!
మన ప్రేమ ఆశ్చర్యం
ప్రేమ మళ్ళీ మళ్ళీ పుట్టడం ఆశ్చర్యం
మన ద్వేషం ఆశ్చర్యం
ద్వేషం మళ్లీమళ్లీ పుట్టడం ఆశ్చర్యం
మన భయం ఆశ్చర్యం
భయం మళ్లీ మళ్లీ పుట్టడం ఆశ్చర్యం
మన పగ ఆశ్చర్యం
పగ మళ్లీమళ్లీ పుట్టడం ఆశ్చర్యం
మన కోపం ఆశ్చర్యం
కోపం మళ్లీ మళ్లీ పుట్టడం ఆశ్చర్యం
మన శాంతం ఆశ్చర్యం
శాంతి మళ్లీమళ్లీ పుట్టడం ఆశ్చర్యం
మన స్నేహం ఆశ్చర్యం
స్నేహం మళ్లీ మళ్లీ పుట్టడం ఆశ్చర్యం
మనభూమి ఆశ్చర్యం
భూమిపై రాత్రి పగలు ఆశ్చర్యం
రాత్రి పగలు మళ్ళీ మళ్ళీ పుట్టడం ఆశ్చర్యం
సూర్యుడు ఆశ్చర్యం
సూర్యుడు మళ్ళీ మళ్ళీ ఉదయించడం ఆశ్చర్యం
సూర్యుడు మళ్ళీ మళ్ళీ అస్తమించడం ఆశ్చర్యం.
==============================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి