చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు!

 

చెట్టు మోడు లోని శాఖలలో... 
ఇమిడ్చిన చిత్రా లవెన్నో...! 

అందరూ మహాత్ములే... 
  పచ్చ దనముతో చల్లని నీడను
,తీయనిపండ్లను ప్రాణ వాయువును అందించే చెట్టు... 
  ఇలా ఎండి మోడైపోయిన విధము జూడ... 
  నేటి భారత మాత స్థితిని... 
    అన్యాపదేశముగా... ప్రతీ కాత్మకముగా చెప్పుచున్న విధము 
 కడుంగడు ప్రశ0సనీ యము....!! 
      ******

కామెంట్‌లు