వల్లాల ఆదర్శ పాఠశాలలో పిజిటి కెమిస్ట్రీ పోస్ట్ కు దరఖాస్తుల ఆహ్వానం
 వల్లాల ఆదర్శ పాఠశాలలో ఖాళీగా ఉన్న పిజిటి కెమిస్ట్రీ పోస్ట్ కు గంటల ప్రాతిపదికన(HBT) బోధించుటకు, అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది, కాబట్టి అర్హత గల అభ్యర్థులు శనివారం (18-07-2026) నుండి మంగళవారం (21-07-2026) వరకు దరఖాస్తు చేసుకోగలరని ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ గారు గారు పత్రికా ప్రకటన జారీ చేశారు 
అర్హతలు: 
1. పీజీ లో కెమిస్ట్రీ పూర్తి చేసి ఉండాలి
2. బి.యిడ్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి

ఎంపిక:

బుధవారం (22-07-2026)డెమో మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది
కామెంట్‌లు