సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఏడిస్తే హాయిగా మనసు తేలిక పడుతుందని.కానీ కొత్త పరిశోధనల ప్రకారం ,తనివితీరా ఏడ్చాక మూడ్ పాడవుతుందిట! యూరప్ లో ఓవెయ్యిమందిపై రిసెర్చి చేసి విశ్లేషణ చేశారు. మనసు తేలిక పడేబదులు బాగా డీలా పడిందిట!15_60నిముషాలు అలా దిమ్మెర పోయే ఉన్నారుట .బాగా మూడీగా డీలా పడిన వారు ఏడిస్తే ఇంకా కుంగుబాటుకు లోనైయ్యారుట! ఒంటరి వారు ఏడిస్తే ఇంకా ఒత్తిడి పెరుగుతుంది! ఏడిచాక గంటతర్వాత భావాలు మారవచ్చు. బంధువులతో స్నేహితులతో విరోధం, విసుగు,అలసట ఏడ్పుకి కారణాలు.నకారాత్మకభావాలు చాలాసేపు పట్టి పల్లార్చుతాయి .సినిమా,సంగీతంతో వచ్చే కన్నీరు మనసుని బాలెన్స్ చేస్తూ కంట్రోల్ లో ఉంచుతాయి.కళ్లకు బాధ కలిగితే ఏదైనా కంట్లో పడితేనే కంటిడాక్టర్ దగ్గరకు పరిగెడతాము. కానీ గుండె జబ్బు,హై బి.పి. బ్రెయిన్ ట్యూమర్,థైరాయిడ్ సమస్యల వల్ల కూడా కంటిపరీక్ష చేయించుకునే పరిస్థితులు వస్తాయి.అందుకే తరచూ కంటిపరీక్షలు చేయించుకోవాలి. కంటి మంటలు,రక్తపు జీరాలు గ్లుకోమా డయాబిటిక్ రెటినోపతి,కంటిపై మసకగా అనిపించుట, బ్రెయిన్ ట్యూమర్,వస్తువు రెండుగా కన్పడటం జరుగుతుంది.సన్ బర్న్ కావచ్చు.పగటి కునుకు మధ్యాహ్నం ఓ అరగంట నిద్రతో ఫ్రెష్ గా కొత్త ఉత్సాహంతో పని చేయగలం.తెగ పని,కంప్యూటర్లపై, స్మార్ట్ ఫోన్ వల్ల రకరకాల రోగాలబారిన పడుతున్నారు.నిద్ర రాకపోతే అలా నిశబ్దంగా కూచోటం, వాకింగ్,కొత్త హాబీలతో ఫ్రెష్ గా తయారవుతాం🌹
సైన్స్ సమాచారం! అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి