చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం
 

నాటువేస్తు బాల నవ్వులు చిందించి
రైతు బిడ్డగాను రాజసంబు
చిన్ననాటి నుంచి చిట్టి చేతుల నాటు
ఆసరవుతు నిలుచు అన్నపూర్ణ
కామెంట్‌లు