గురువుల గొప్పతనం: - జంపాల శ్వేత- ఆరవ తరగతి, బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల గోషామహల్ - అంబర్ పేట జులై 20, 2026 • T. VEDANTA SURY తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వ విజ్ఞానం అందించే గురువులారా ఐదేళ్ల వయసులో పలక బలపంతో పయనం మొదలు ఆటల్లో ప్రోత్సాహం పాటల్లో ప్రోత్సాహం అంచలంచెలుగా మేము ఎదుగుతూ ఉంటేమురిసే మీ హృదయం ఏ వృత్తికైనా మీరే పునాదులు వేస్తారు. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి