వరకవి సిద్ధప్ప జయంతి వేడుకలు మంబాపూర్‌కు KVM వెంకట్ విశిష్ట ప్రతిభ పురస్కారం
 

 హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో శాలివాహన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరకవి సిద్ధప్ప జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఇటిక్యాల వీరయ్య ప్రజాపతిప్రసాద్ రిటైర్డ్ ఐఆర్ఎస్ డాక్టర్ మున్నెల్లి శివ శంకరయ్య కవిత్రి మొల్ల మాంబ సాహిత్య ప్రచార సమితి అధ్యక్షులు శ్రీ ఆముదాల మురళి శతావధాని చేతుల మీద అందుకున్నారు 
వీరయ్య చైర్మన్నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో శాలివాహన సమాజానికి చెందిన వివిధ రంగాల ప్రతిభావంతులను ఘనంగా సత్కరించారు.విద్య, సాహిత్యం, కళలు, సామాజిక సేవ, ప్రజా జీవితం వంటి రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు శాలువాలు, జ్ఞాపికలు అందించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వరకవి సిద్ధప్ప సాహిత్య సేవలను, సమాజ చైతన్యానికి ఆయన అందించిన స్ఫూర్తిని వక్తలు గుర్తు చేసుకున్నారు.
కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన KVM  వెంకట్ విశిష్ట సేవలకు గుర్తింపుగా ఘన సన్మానం.  చేసినారు .ఆయనకు లభించిన ఈ గౌరవం మంబాపూర్ గ్రామానికే కాకుండా శాలివాహన సమాజానికి గర్వకారణమని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఇటిక్యాల వీరయ్య ప్రజాపతి మాట్లాడుతూ, సమాజంలో సేవాభావంతో పనిచేస్తున్న ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించడం ట్రస్ట్ లక్ష్యమని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు యువతకు స్ఫూర్తినిస్తూ సమాజ ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.
ప్రతిభ పురస్కారం రావడం 
 తో తాండూరు  కవయిత్రి  మొల్ల కళావేదిక 
సభ్యులు 
ఆత్మీయులు 
గ్రామస్తులు శుభాకాంక్షలు 
తెలిపారు.
ఈ కార్యక్రమంలో  కవి రామ కృష్ణ   డాక్టర్ రమణమ్మ 
పాల్గొన్నారు
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం