ఒకవేళ నేను ప్రధానమంత్రిని అయితే, నేను మన దేశాన్ని చాలా బాగా చూసుకుంటాను. పరిశుభ్రంగా ఉంచుతాను. ఇంకా విద్యార్థులకు చాలా మంచి సౌకర్యాలు అందిస్తాను. ఇంకా సౌకర్యాలతో పాటు చాలా మంచి విద్యను కూడా అందిస్తాను. ఇంకా రైతులకు పంటలు పండియడానికి చాలా సౌకర్యాలు అందిస్తాను. పేద రైతులకు రైతుబంధు టైం టు టైం అందిస్తాను. ఇక ప్రకృతి విషయానికి వస్తే ప్లాస్టిక్ ని చాలా తక్కువగా యూస్ చేపిస్తాను. ప్రతి ఇంటికి ఒక మొక్కను అందిస్తా. కరువు ప్రాంతాలలో ఉన్న వారికి నాకు తెలిసినంతవరకు ప్రయత్నించి అక్కడ కరువు అనేది లేకుండా చేస్తాను. ఇంకా మహిళా సంఘాలను పెంపొందిస్తాను. బాలలకు మంచి ఉన్నతమైన విద్యను అందిస్తా. మన దేశాన్ని మంచి ఉన్నతమైన దేశంగా మారుస్తా. మన దేశంలో శుచి శుభ్రంగా ఉంచుతా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అందిస్తా. ప్రభుత్వ పాఠశాలలను చాలా అభివృద్ధి చేస్తాను. పాఠశాలలతో పాటు పిల్లలకు మంచి హాస్టల్లో నిర్మిస్తాను బడికి వెళ్లే పిల్లలకు బస్సులలో ఉచిత ప్రయాణం అందజేస్తా. ఇంకా వీటితోపాటు ఆసుపత్రులు కూడా చాలా అభివృద్ధి చేపిస్తా. ముసలివారికి 4000 రూపాయల పెన్షన్ రూపంలో అందిస్తా. ముసలివారికి మంచి ఆశ్రమాలు కట్టిస్తా. బడి పిల్లలకు ఆడుకోవడానికి మంచి ఆట వస్తువులు, ఇంకా పంటల విషయానికి వస్తే పంటలకు రసాయన ఎరువులు తగ్గించి మంచి ప్రకృతి ఎరువులను అందిస్తా. మొత్తం సమాజాన్ని మార్చేస్తా. ఇంకా చెట్ల పెంపకంలో నా వంతు సహాయం చేస్తా. చెట్లు చాలా అధికంగా పెట్టిస్తా. నీళ్ల విషయానికి వస్తే ప్రతి ఊరికి ఒక చెరువును తవ్విస్తా. ఎందుకంటే నీళ్ల వల్లనే పంటలు బాగా పండుతాయి కాబట్టి. పంటలు అధిక రాబడి రైతులకు తెప్పిస్తా. ఇల్లు లేని వారికి నావల్ల అయినంతమందికి ఇల్లులు కట్టిస్తా. ప్రతి గ్రామానికి హెల్ప్ కాలింగ్ ఇన్సూరెన్స్ అనే పథకాన్ని అందిస్తా. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి పరిశ్రమలను ప్రోత్సహిస్తాను. ప్రతి ఊరిలో ఒక ఆట స్థలం, బడి పిల్లలకు మంచి బూట్లు టైలు బెల్టులు అందిస్తా. బడిలో పిల్లల చదువుకోవడానికి సులభంగా ఉండడానికి పానల్ బోర్డులు కలిగిస్తా. ఇంకా చాలా చేపిస్తా మన దేశాన్ని మొత్తం అమెరికాలాగా చేస్తా మన దేశాన్ని ఉన్నత దేశంగా మారుస్తా.
నేనే ఒక ప్రధాన మంత్రి అయితే : - ఎంత.రాకేష్-తొమ్మిదవ తరగతి -Zphs.నర్మెట్ట-జనగామ జిల్లా.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి