నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న నూట నాలుగువ (104 )పుస్తకం "బంగారు మొలతాడు" పుస్తకావిష్కరణ వేమన విజ్ఞాన కేంద్రం, తిరుపతిలో ఘనంగా జరిగింది. వేమన విజ్ఞాన కేంద్రం మరియు అరసం తిరుపతి శాఖ ఆధ్వర్యంలో విశ్రాంత ఆచార్య డా. నాగపట్ల భక్త వత్సలరెడ్డి,సభాధ్యక్షులు మల్లారపు నాగార్జున, ఆత్మీయ అథితులు డా. మన్నవ గంగాధర ప్రసాద్, చిల్లకూరు ఆదినారాయణ రెడ్డి,నడ్డి నారాయణ మరియు పుస్తక సమీక్షకులు డా. నెమిలేటి కిట్టన్న గారల చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరంఈ పుస్తకాన్ని కిట్టన్న నెమిలేటి గారికి అంకితం చేశారు. పిదప బాలసాహిత్యంలో కవి సోమన్న విశేష కృషికి గాను తగురీతిగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో యువశ్రీ మురళి,గోవిందయ్య, పేరూరు బాలసుబ్రమణ్యం, కాపిరెడ్డి కృష్ణా రెడ్డి, కవి సురేంద్ర రొడ్డ పాల్గొన్నారు. శతాధిక గ్రంథకర్త, కృతికర్త గద్వాల సోమన్నను తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులందరూ అభినందించారు.
సోమన్న "బంగారు మొలతాడు " నూట నాలుగవ (104)పుస్తకావిష్కరణ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి