సన్డే సాధన సూత్రాలు-118:- సాधNa- సాధన.తేరాల,ఖమ్మం.

 

చూడు మామ.....
సృష్టిలో వెయ్యి రకాల గబ్బిలాలు,
 వేటికవే ప్రత్యేకం. 
మనమూ అంతే!

ఇతరులతో పోల్చుకుంటూ నీ విలువను తగ్గించుకోకు...
నీ నిన్నటితో నీకు పోటీ ఉంటే చాలు, నువ్వే నెగ్గుతావు.
_____

కామెంట్‌లు