ప్రవాస పద్య పరిమళం - 71. : - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA ఆగస్టు 07, 2026 • T. VEDANTA SURY అంశము: చిత్రానికి పద్యము విషయము: చరవాణి చమత్కృతి ఛందస్సు : మత్తకోకిల మత్త కోకిల నేటి వైనము నెట్టు నేస్తము నిన్ను వీడని నీడగాతోటి వారలు తొంగి చూడగ తోషపూరిత హాసముల్ మాటి మాటికి స్క్రోలు చేయగ మంద సంతస మందె నే మేటియౌ చర వాణి కీ జగ మెంత మోహిత మాయెనే! నెట్టు = ఇంటర్నెట్ - అంతర్జాలము తోష = సంతోషముస్క్రోలు = Scrolling మంద = గుంపు, సమూహము - ############################# కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి