ప్రవాస పద్య పరిమళం - 74.: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA ఆగస్టు 10, 2026 • T. VEDANTA SURY అంశము: చిత్రానికి పద్యము విషయము : లంక లో హనుమంతుని సీతా దర్శనం ఛందస్సు : కందము హనుమత్ వీరుడు లంకకు జనె వేగమె సీత మాత జాడను వెదకన్ కనె సాధ్వి నశోక వనమున నెమ్మది గొని జననికి మనమ్మున మ్రొక్కెన్ ############################### కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి