ప్రవాస పద్య పరిమళం - 79: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
 వరలక్ష్మి వ్రతము - శ్రావణ తొలి శుక్రవారము శుభాబినందనలతో . .
ఆగస్ట్ 14, 2026



చంపకమాల:

తరుణుల కల్పవల్లి వరదాయిని శ్రావణ మాస లక్ష్మి నీ 
చరణము లంటి వేడెదరు చారు సుహాసిని పద్మ వాసినీ 
విరులను మాల కూర్చి కడు వేడుక మీర నలంక రించి నీ 
కరుణ కటాక్షముల్ పడయ కాంతలు భక్తి ప్రపత్తి గొల్చరే 
==
English version: For kids
O Śrāvaṇa Lakshmi, wish-fulfilling Goddess so fair,
With smiling grace, we seek Your blessings and Your care.
With flowers and joy, Your sacred throne we raise,
Bless us with Your glance, to walk in faith and praise.
===========================================
కామెంట్‌లు