ప్రవాస పద్య పరిమళం - 84; - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA ఆగస్టు 20, 2026 • T. VEDANTA SURY అంశము: చిత్రానికి పద్యమువిషయము : వీర హనుమాన్ ఛందస్సు: చంపకమాల చంపకమాల:అతి బలశాలి వాయుసుతు డంబరచుంబిత దీర్ఘ కాయుడప్రతిహత ధైర్యశాలియు జవమ్మున శౌర్యమునందు మేటియున్ వెతలను దీర్చ రామునికి వేగముగన్ తను లంక జేర సువ్రతుడయి నిల్వ మారుతికి భానుడు స్వాగత మీయ భాసిలెన్ కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి