ప్రవాస పద్య పరిమళం - 86: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA ఆగస్టు 22, 2026 • T. VEDANTA SURY అంశము: చిత్రానికి పద్యము ఛందస్సు: ఉత్పలమాల ఉత్పలమాల:బేలగ దిక్కు తోచకను భీతిలి పిక్కబలంబు జూపుచున్ బాలుడు పర్వులెత్తెనిట భౌవ్వను కుక్కను గాంచి వీధిలో వాలమునెత్తి పైబడెడు వ్యాఘ్రము భంగిన దోచ నివ్వెరన్ జాలిగ జూసు దుస్థితిని చక్కగ జూపిరి చిత్రమందునన్ కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి