ప్రవాస పద్య పరిమళం - 90:- - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
అంశము: సమస్య 
సమస్య : నల్ల నయ్య మనసు తెల్లనయ్య!
ఛందస్సు:  అటవెలది 



అటవెలది:

వెన్న దొంగిలించి వెరపన్నదే లేక 
సఖుల కూడి గోప సతుల చేడి 
చిలిపి తనపు చేష్ట చిద్వి లాసమ్మేను 
నల్ల నయ్య మనసు తెల్లనయ్య

#####################################
కామెంట్‌లు