స్నేహం : - డి.వినాయక రావు, భైంసా, 9059494259


కం:చెలికారంబగు గొప్పది 
చెలికాండ్రామద్యనుండు చెదరక నెపుడున్
బలమగు కృష్ణసుదాముల 
చెలిమిని చెప్పంగ విన్న చెవులుప్పొంగున్

భావం: స్నేహం ఎంతో గొప్పది. స్నేహితుల మధ్య అది ఎప్పుడూ చెదరిపోకుండా నిలిచి ఉండును. శ్రీకృష్ణుడు, సుదాముల మధ్య ఉన్న పవిత్రమైన స్నేహం అలాంటి ఆదర్శం. ఆ స్నేహగాథను విన్నప్పుడల్లా మన చెవులు ఆనందంతో పొంగిపోతాయి; మన హృదయం భక్తి, ప్రేమలతో నిండిపోతుంది. 

" Happy friendship day "

కామెంట్‌లు
Popular posts