ప్రవాస పద్య పరిమళం - 91: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
• T. VEDANTA SURY
అంశము: వర్ణన వర్ణనాంశము : తొలకరి ఛందస్సు: తేటగీతి
తేటగీతి: తొలకరి చినుకు తాకి మా తోటన తొడి మలు పులకరించె, తడి పొడి మట్టి చీల్చు కుని మొలిచెను లేత చివుళ్ళ కొసలతో, నె దిగి లతాంత కుసుమములు వేగిరముగ పందిరిని చేర ప్రకృతి కి పండగే! మొ లక దిన దిన మెదిగిన ఫలప్రదముగ ####################################
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి