అంశము: వేసవి విహార యత్ర
వర్ణనాంశము : డెన్వర్ కొలరాడో USA ఛందస్సు: చంపకమాల
Denver నగర పర్యటన.
డెన్వర్ పట్టణము కొలరాడో రాష్ట రాజధాని. ఇది సముద్ర మట్టానికి ఖచ్చితంగా ఒక మైలు ఎత్తులో వుంటుంది. అందుకే దీనికి “మైలు హై సిటి ” (Mile High City) అని పేరు. ఎత్తయిన కొండలు వాటిపై తటాకాలు పశు పక్షాదులతో ఆహ్లాదకరమైన పర్యావరణం తో ఆకర్షణియమైన పర్యాటక నగరం.

చంపకమాల
గగనము తాకు పట్టణము కన్నుల విందగు శైల సంహితై
ఎగసి సముద్ర మట్టముకు నింకొక మైలును చేర్చి నిల్చుటన్
నగరము మైలు హై సిటిగ నామము పొందెను జీవనాడి గా
సుగమము జీవనమ్మిచట శోభిలు పర్యటనమ్ము హేలతో
మైలు = 1 Mile ( 1.61 కిలోమీటర్లు, 5280 అడుగులు )
మైలు హై సిటి = Mile High City (Denver, CO)
డెన్వరు = Denver - Capital city of Colarado state USA
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి