నోటిలోని మాటలుమేలి పసిడి మూటలువాడాలి పొదుపుగాఅవసరాన గొప్పగాశ్రేష్టమైన చేతలుతెచ్చిపెట్టు ఘనతలునలుగురికి మంచి చేసిబాగు చేయు బ్రతుకులుమురిపించును మనసులుపసి పిల్లల నగవులువారి బుడి బుడి నడకలుసంగీత నాదములుపదిమందికి మేలులుచేస్తేనే దీవెనలుజరుగుతుందోయ్! మంచిచెపితేనే శుభములు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి