ఒంటరితనంలోఓదార్పు స్నేహమేఅద్భుత జీవితంలోఅమూల్యమైన వరమేవెన్నుపోటు పొడవడముద్రోహమే చేయడముకాదు కాదు స్నేహమునమ్మకానికి దూరముస్నేహమంటే త్యాగముసృష్టిలో అసమానముఅత్యంత శ్రేష్టమేదేవుని బహుమానముఉంటుంది అండగాబ్రతుకులో కొండగాగొప్పది స్నేహబంధమువస్తుంది తోడుగా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి