ఓర్చుకో కష్టాలునేర్చుకో పాఠాలుఅనుదిన జీవితానగెలుచుకో హృదయాలునవ్వుకో హాయిగాదొరుకును ఆరోగ్యమునిలిచిపో స్ఫూర్తిగాఅందరికి ఉపయోగముకోరుకో క్షేమాన్నిఅదెంతో ఉత్తమమువదులుకో గర్వాన్నిమిగులుతుంది బంధముత్రుంచుకో భారాన్నితేలికగును హృదయముఅందుకో విజయాన్నిసొంతమగును మోదము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి