భారతదేశ గుండె..!!
జెండా ఎగిరేయాలంటే
గుండెలు ఉండాలి....
జెండా ఎగిరేయాలంటే
గుండెలు గెలవాలి.....
జెండా ఎగిరేయాలంటే
గుండెల్లో ఉండాలి......
ఎర్రకోటపై జెండా
ఎగిరేయాలంటే......
కనిపించని గాలిలా ఉండాలి
ఆకారంలేని నీరులా ఉండాలి
సూర్యునిలా మండాలీ........
చల్లని చంద్రుని లా ఉండాలి...!!
ఫ్రెండ్లీ పొలిటీషియన్ రాహుల్ గాంధీ గారికి
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు...!!
డా ప్రతాప్ కౌటిళ్యా
విశ్రాంత అధ్యాపకులు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి