శాస్త్ర సాంకేతికత పెరిగితేఅభివృద్ధి కి చిహ్నమే కావాలిఅది ప్రాణికోటి వినాశనానికి గాకూడదు .పంచభూతాల కలయికతోపుడమిపైకి వచ్చిన ఓ మనిషీనీ మనుగడకు కారణమైన వాటినినీ పరిజ్ఞానంతో కనిపెట్టినప్లాస్టిక్ అనే మహమ్మారితో తయారైనఉదయాన త్రాగే టీ, కాఫీ కప్పులతో ప్రారంభించిఇంట్లో వాడే ఆహారాన్ని నిల్వవుంచేందుకుశుభ అశుభ కార్యాలలోఇందుగలదండు అందులేడన్నట్లు ఉపయోగించివిచక్షణా రహితంగా భూమిపొరలలో ,త్రాగే నీటిలోశ్వాసకు ఉపయోగపడే గాలిలో వ్యర్థాలుగావిసర్జిస్తున్న మనిషిఅవి నాశనం చెందక భయంకర కాన్సర్ వ్యాధులను కలిగిస్తున్నాయని మరువకు .పర్యావరణ సమతుల్యందెబ్బతీసే ప్లాస్టిక్ భూతాన్ని విసర్జించిపచ్చటి చెట్లు ప్రగతికి సోపానాలన్నసుందర్ లాల్ బహుగుణమేథా పాట్కర్ వంటిపర్యావరణ పరిరక్షకుల అడుగు జాడల్లో నడచిశతమానం భవతిగాఆరోగ్యంగా జీవిద్దాం...!!..............................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి