మానవత్వమేమహోన్నతం: - పంచదార్ల మాణిక్యాలరావు
 

పడుగుపేకలైకలిసినబంధం
మనదిజీవనస్రవంతిలో
అసమానతలభేదమెందుకు?
బంధంపెనవేసుకున్నచోట
సాగేపరుగులుమనవి...
భేదముమరిచిపొట్టకూటికై
విద్వేషభావమెందుకు?
పరుగులఆయాసంలో
అందరిఆకలిమంటఒక్కటే...
భావముఏదైనా
ప్రవహించినారక్తపుధార!
ఒక్కటేకదాఏదేహాన్నైనా
చింకిపాతలబతుకులుసేదతీరాలి...
రక్తధారలసాక్షిగా
మనముకలిసిచల్లార్చాలి!
తీరనిఆకలిమంటలను
ఏకగళంతోనినదించాలి...
చల్లార్చేప్రతిచేయికలిసి
మానవసేవేమాధవసేవనిచాటాలి!
నినదించేప్రతిశ్వాస
మనిషికిమనిషిచేసేవందనం...
చాటవలసినఈసత్యమే
జగతికినిత్యనందనం
వందనమైనిలిచేఈమానవత్వమే
కామెంట్‌లు