ఆత్మజ్యోతి: -కోరాడ నర సింహా రావు

 

కారు ఛీకటిని ఛీల్చి ఛెం డాడ 
చిరు దివ్వెయే చా లు...! 
  అగమ్య గోచర మైన జీ వితాన్ని... 
  నడిపించగా ఆత్మ జ్యోతియే మేలు...!! 

ప్రతి మనిషి హృదిలో వెలగాలి ఆత్మజ్యోతి... 
 విలసిల్లాలి మనిషి బ్రతుకు... 
 ఆనందోత్సాహాలతో...!
   *****

కామెంట్‌లు