ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవం
 
తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  డా. యు. వి రత్నo మేనేజింగ్ డైరెక్టర్ డా. ధనాశి ఉషారాణి జాతీయ అధ్యక్షురాలు నిర్వహణలోఒంగోలులో ఆగష్టు 30 తేదీ ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కవి సమ్మేళనము  ఆచార్య సహస్ర కిరణ తేజము పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం,


  సినీ సంగీత విభావరి కార్యక్రమంను ఒంగోలులోని  శ్రీ విజయ వారాహి మ్యూజికల్ స్టూడియోలో ఘనంగా  నిర్వహించనున్నారు. ముఖ్య అతిథులుగా   రిటైడ్ మండల విద్యాశాఖ  అధికారి శ్రీ  కె.వి ప్రసాద్ రావు   డా. టి. గుణశేఖర్  కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎస్ వి ఇంజనీరింగ్ కాలేజీ పుత్తూరు డా. పిల్లలమర్రి శ్యామల  పాల్గొననున్నారు.కవులు గాయనీ గాయకులు అందరూ సభను విజయవంతము చేయాలని  నిర్వాహకులు డా.యు.వి  రత్నo  మేనేజింగ్ డైరెక్టర్ డా.ధనాశి ఉషారాణి పిలుపు నిచ్చారు.పాల్గొన్న అందరికీ సర్టిఫికెట్ అవార్డును ప్రదానం చేయనున్నారు.
కామెంట్‌లు