జై తెలుగు కవిత...! ; కోరాడ నరసింహా రావు


మనసు స్పందిస్తే... 
 హృదయం పులకి స్తుందో..., పర వశిస్తుం దో...! 
    అంత రా0తరాల్లోని ఆవేదన ఉబికి వస్తుందో
 
వీ టి లో  ఏది ప్రతి స్పం దించినా ... 
 భావావేసం పొంగి పొరలు తుంది...!! 

అదే... అక్షర రూపం దాల్చి... కవిత్వమై పల్ల విస్తుంది...! 
 ఆ కవి గుండెబరువును దించి, కవిని సేద దీరుస్తుంది!! 

అది పాఠకులను ఆలో చి0ప జేసినా... 
 ఆనందింప జేసినా... 
 ఆకవికి, ఆకవితకు సార్ధకత చే కూరి నట్టే..! 

విరిసిన పువ్వు మీదో... 
 ప్రేయసి నవ్వు మీదో రా స్తే... అదీ కవిత్వమే కా వచ్చు...! 

కా నీ...! 
  సమాజ హితేన సాహిత్యం అన్నారు కదా...!! 

కవిత్వం లో సాహిత్య ముంటే... 
 అది గొప్ప విషయం...! 
గా నీ.... మనం చెప్పే దాంట్లో కవిత్వం యే కొద్ది పాటి ఉన్నా... 
 సమా జా ని కుప యోగ పడే సాహిత్యముంటే అది గొప్పదే....!! 

ఓ కందుకూరి, ఓ గుర జాడ, ఓ వేమన, ఓ బద్దెన, ఓ శ్రీ శ్రీ ఇలా... 
  కవిత్వం కవిని పది కా లాల  పాటు నిల బెట్ట గలిగేదై ఉండాలి... 
 జై తెలుగు కవిత...! 
 జై జై తెలుగు కవులు!! 
       *****
కామెంట్‌లు