చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు

 

 రవి తొలి కిరణముల వెలుగులో... 
  మురిసి మెరిసె గిరులు, ఝరులు, విరులు, తరువు లాహ! 
  ఇంత సుందర దృశ్య మెచటనూ కన లేదు... 
 యేమి భాగ్యము కలిగె మనకు ఈనాడు !! 
       *****

కామెంట్‌లు