రవీంద్రబాబు అరవ గారు,
ఇచ్చిన అంత్యానుప్రాస:పం.
________
విద్యాభ్యాసానికి, ముందు,
కావాల్సింది పలక బలపం!
చదువుతోనే వస్తుంది,
మనిషికి అసలైన, రూపం!
ఎంతటి వాడినైనా పాడు,
చేసేది, వాడికొచ్చే ,కోపం!
మంచి చేయలేకున్నా,చెడు ,
మాత్రం చేయకు, అదే పాపం!
జీవితాన మన మంచే,
తైలం లేకుండా వెలిగే దీపం,
పివిఎల్!
________
డా పివిఎల్ సుబ్బారావు,
నేను ఇచ్చే, అంత్యానుప్రాస:కం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి