అంతాతానై: - పంచదార్ల మాణిక్యాలరావు
 

ఆలోచనలోఆకాశమంత
అల్లుకుంటుంది
మానవసంబంధాలను
అంతాతానైనడిపిస్తుంది
చేతిలోడబ్బుంటేనే
చుట్టూపొగడ్తలుజల్లు
చేతిలోచిల్లిగవ్వలేదంటే
వీధికళ్ళరాళ్ళవిసుర్లు
వ్యాఖ్యానాలకైజారులు
ఆశలరారాజుధనాశ
నిన్నునీనుంచిదూరంచేస్తుంది
స్వార్ధపువిషపుకబంధ
హస్తాలలోపడేస్తుంది
దగ్గరడబ్బుంటే
దురాశపూసినచిరునవ్వుల
బంధువులుచుట్టూచేరతారు
జేబులోడబ్బులులేవంటే
చుట్టాలెవరూఎవ్వరూపిలవరు
ఆత్మీయులనుకున్నవారు
పిలిచినాపలకరు
అప్పుడునీమనసున
నిర్వేదజలదశకలికలు
పరివేదనలపరాగధూళులు
పోతూశూన్యాన్నిభారంగా
మూటకట్టుకొనిపోవడం
తప్పచేసేదేమీలేదు
అందుకేచెప్తున్నానుఓమనిషీ
సంపదేనీలక్ష్యంకారాదు
డబ్బేపరమావధికారాదు
సేవేనీగమ్యంకావాలి
మానవత్వమైపరిమళించాలి
కామెంట్‌లు