తెలుగు భాష : మిట్టపల్లి పరశురాములు
 

కం
వాడుకభాషకుపట్టము
వేడుకగనుగిడుగుగట్టి-వెలుగులునింపన్
వాడలజనులకుగొడుగై
నీడగనునిలచెనుతాను-నిండుగరామా
కామెంట్‌లు