ఒకరిని ప్రేమించినప్పుడు వాళ్ల బలహీనతను ఆయుధంగా మార్చుకోకూడదు. వాళ్లు భయపడే విషయం... వాళ్లు ఓడిపోయిన సందర్భం... వాళ్లు సిగ్గుపడే రహస్యం... వంటివాటిని బయటకు తీసి మాట్లాడకూడదు... ఎందుకంటే వాళ్లు తమ గొడవంతా మీతో చెప్పింది కేవలం నమ్మకంతోనే...
ఆ నమ్మకాన్ని ఆయుధంగా మారిస్తే వాళ్లు ఇకపై మీతో ఏమీ చెప్పరు. ఒకరి బలహీనతకు రక్షణగా నిలవడమే ప్రేమ, మొదటి బాధ్యత. కోపం రావచ్చు... కానీ ఆ హద్దును ఎప్పుడూ దాటకూడదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి