కిస్మిస్ పళ్లు! అచ్యుతునిరాజ్యశ్రీ



జీర్ణవ్యవస్థ కి ఎముకల పుష్టికి కిస్మిస్ ఉత్తమం.దీన్ని డ్రైగ్రేప్స్ అని అంటారు.ఐరన్ కాపర్ తో రక్తహీనత తగ్గుతుంది.అలసట బలహీనత పోగొడుతుంది.ఫైబర్ ఉండటంతో అజీర్ణం పోతుంది.ప్రేగులు శుభ్రపడతాయి.పొద్దుటే వేడినీటిలోనానేసి తాగితే గ్యాస్ ఎసిడిటీ మాయం.ఎముకల రోగాలు రావు.గుండె జబ్బులు,బి.పి.రావు.రోగనిరోధక శక్తి పెరుగుతుంది.శరీరం ముడతలు పడనీయదు.జుట్టు ఊడదు. జంక్ ఫుడ్ తినాలనే ఆలోచన కలగనీయదు🌹

కామెంట్‌లు