ఆ ఊర్లో కామందు రామయ్య దగ్గర ఒక మేక ఉంది అది చాలా విచిత్రమైనది ఎంత ఆకులు అలములు గడ్డి వేసిన పొద్దున్నుంచి సాయంత్రం దాకా తింటూనే ఉండేది చూసినాక రామయ్యకి ఒక ఆలోచన వచ్చింది నా మేకకి గడ్డి అంటే విసుగు కలిగేదాకా ఎవరు ప్రయత్నం చేస్తారో వారికి వంద రూపాయలు బహుమతి ఇస్తాను చాలామంది గడ్డిమోపులతో వచ్చి మేక ముందు పెడితే అది గబగబా తినేసి అందర్నీ ఆశ్చర్యం లో ముంచెత్తింది ఒక ముసలి తాత రామయ్యతో ఇలా అన్నాడు అయ్యా నాతోపాటు మేకని అడవికి తీసుకెళ్తాను సాయంత్రం తిరిగి తీసుకు వస్తాను సరేనన్నాడు రామయ్య ఈ తాత మేకను వెంటబెట్టుకుని అడవికి తీసుకెళ్లి అది ఏది తినబోయిన కర్రతోటి ఒక దెబ్బ వేయడం మొదలుపెట్టాడు ఇలా ఆ రోజంతా ఆ మేకని గడ్డి గాదం తిననీయకుండా కర్రదబ్బలు తగిలించాడు ఆ సాయంత్రం రామయ్య ఇంటికి వెళ్ళాడు దాని ముందు ఆకుల కట్టలు ఉన్నా మేక దాని వంక కూడా చూడకపోవటం ఆశ్చర్యం అనిపించింది ఎవరు ఏది ఇచ్చినా మేక చూడనైనా చూడలేదు మాట ప్రకారం తాతకి వంద రూపాయలు బహుమతి ఇచ్చి పంపేశాడు దీనిలోని నీతి ఏమిటంటే మనం మన సమస్యలని భూతద్దంలో కాకుండా పరిష్కరించడానికి ఆలోచించాలి మన అలవాట్లు మార్చుకుని ఉన్నత పదం వైపు మరలాలి. మేక అనేది మన కోరికలు కర్ర అనేది మన మనసు మనసుని కంట్రోల్ లో ఉంచుకుంటే ఎలాంటి సమస్యలు దురాశ నిరాశ కలగవు ప్రతి విషయంలో సమస్యని బాగా ఆలోచించి ఒక మార్గం కనుగొని పయనిస్తే విజయం మన వెంటే🌹
వింత మేక కథ; - అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి