రాఖీపంఢగ - మిట్టపల్లి పరశురాములు


 *కం*
*సోదరప్రేమకుగుర్తుగ
వేదనతొలగింపజేసి-వేడుకనొసగన్                
సోదరునికరకమలమున 
సోదరిరాఖీనిగట్టె-సొంపుగరామా*
కామెంట్‌లు