ఆ 89 ఏళ్ల బామ్మది, చివరి రోజుల్లో ఒంటరిగా కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి.
కానీ, ఆమెను అలా వదిలేయకుండా ఒక యువకుడు తన ఇంటికే తీసుకెళ్లి ఎంతో ప్రేమగా చూసుకున్నాడు.
ఆమెతో కలిసి తింటూ, మాట్లాడుతూ, సమయం గడుపుతూ సొంత కుటుం బ సభ్యురాలిగా చూసుకున్నాడు.
వయసైన వారికి ప్రతిసారీ డబ్బు, సౌకర్యాలే అవసరం లేదు..."నేను నీకు తోడుగా ఉన్నాను" అని చెప్పే ఒక ప్రేమాస్పదమైన మనిషి ఉంటే చాలు.
ఈ ప్రపంచంలో ఇంకా మానవత్వం బతికే ఉంది అనడానికి ఇలాంటి సంఘటనలే నిదర్శనం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి