గ్రామీణ ప్రాంతాల బ్రతుకుచిత్రాను కుంచెద్వార కదిలించి అంతర్జాతీయ ఖ్యాతి గరించిన కీర్తిశేషులు డాక్టర్ కాపు రాజయ్య సేవలు అమోఘమని సిద్దిపేట కవులు ఉండ్రాళ్ళ రాజేశం, కాల్వ రాజయ్య లు అన్నారు. డాక్టర్ కాపు రాజయ్య వర్ధంతి సందర్భంగా గురువారం ఆగస్టు 20 సిద్దిపేటలోని విగ్రహం దగ్గర నివాళులర్పించి, వారు మాట్లాడుతూ బతుకమ్మ, బోనాలు, కులవృత్తులు ఇలా ప్రకృతిలోని ప్రతి అంశాన్ని చిత్రంగా మలిచి పల్లె కళలకుంచెగా డాక్టర్ కాపు రాజయ్య అంతర్జాతీయ ఖ్యాతి గడించారన్నారు.
పల్లె కళల కుంచే కాపు రాజయ్య
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి