శ్రీకాకుళంలో ముందుస్తు తెలుగు భాష దినోత్సవం సంబరాలు *
 

ఐ.యస్.ఓ గుర్తింపు పొందిన తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ, ఉషోదయ ఫౌండేషన్* ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో  డా .యు.వి రత్నo మేనేజింగ్ డైరెక్టర్ డా.ధనాశి ఉషారాణి ఆధ్వర్యంలో ముందస్తు  తెలుగు భాష దినోత్సవం సంబరాలు 16.8.26 తేదీ ఆదివారం  ప్రథమ శాఖ గ్రంథాలయము నియర్ థామ్సన్ రోడ్  వద్ద నిర్వహించబడును. విభిన్న రంగాల్లో సేవలు చేసిన కవులు  కళాకారులను  ముఖ్య అతిథులు డా . పైడి సింధూర ప్రముఖ డాక్టరు గారు జి . ఇందిరా ప్రసాదు గారు ప్రముఖ అడ్వికేట్ ఈశ్వర్ రావు గుత్తావిల్లి శ్రీనివాస్  ప్రముఖ చేతులు మీదుగా  *తెలుగు భాష సేవా ప్రజ్వలిత పురస్కారం సర్టిఫికెట్టుతో  అవార్డు గ్రహీతలను సత్కారం చేయబడును. పిల్లలుతో  నృత్య సంబరాలు ప్రదర్శన  ఉంటాయి . 
గనుక కవులు కళాకారులు సంఘసేవకులు అందరూ విచ్చేసి  సభను విజయవంతము చేయాలని . కార్యక్రమం నిర్వాహకులు డా. యు. వి రత్నo మేనేజింగ్ డైరెక్టర్ డా.ధనాశి ఉషారాణి జాతీయ అధ్యక్షురాలు  పిలుపు ఇచ్చారు.
కామెంట్‌లు