ప్రవాస పద్య పరిమళం - 112: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
అంశము: మిన్నసోటా, అమెరికా  తెలుగు సంఘము              
( “టీము “ = TEAM - Telugu Association of Minnesota USA ) తో  నాకున్న చిరకాల అనుబంధము తో ఆత్మీయ అభినందన 
విషయము: తెలుగు వెలుగుల “టీమ్”
ఛందస్సు:  శార్దూలవిక్రీడితము  



శార్దూలవిక్రీడితము:

శోభాయమ్మగు మిన్నసోట, తెలుగున్ శోధించి కీర్తించగన్ 
ప్రాభాతమ్మున పల్లవించు విరిలా భాసిల్లె నే  "టీము",  సే
వాభావార్థములన్నెరింగి చెలిమిన్ వైరుధ్యముల్  బాపుచున్ 
వైభోగమ్ము గ సత్కృతుల్ సలుపుతూ భాసిల్లవే ఉద్ధతిన్


కామెంట్‌లు