ప్రవాస పద్య పరిమళం - 99: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
 అంశము: మైత్రి వనం 
ఛందస్సు:  ఆటవెలది



ఆటవెలది

అంద మైన “మొలక” నందించె మిత్రుడు
పద్య పల్లవముల ప్రకృతి మురియ
కావ్య కన్య సిగన కవితలు మాలలై
కలము పులకరించి కదలి సాగె
#################################
కామెంట్‌లు